ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి చందౌలీ జిల్లాలలో, అట్టడుగు వర్గాలు ఎదుర్కొనే వివక్ష, వారి ఆరోగ్య సంరక్షణపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడు ఈ కొరోనా మహమ్మారి, లక్షిమా సలీమున్‌ల కష్టాలను రెట్టింపు చేసింది
పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.