నేనెలా-సంపాదించుకునేది-ఏమి-తినేది

Latur, Maharashtra

May 31, 2021

“నేనెలా సంపాదించుకునేది? ఏమి తినేది?”

మరట్వాడాలో తమ కాళ్ళ మీద తాము నిలబడి జీవనం సాగించే అజూబి లడఫ్, జెహెదబి సయెద్ వంటి మహిళలు జీవిక కోసం నానా తంటాలూ పడుతున్నారు. సామాజిక వేర్పాటుతో పాటు కరోనా మహమ్మారి, వివక్ష వారి సంపాదనను కఠినతరం చేశాయి.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ira Deulgaonkar

ఇరా దేవుళ్‌గావ్‌కర్ యుకె, సస్సెక్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో పిఎచ్‌డి విద్యార్థిని. గ్లోబల్ సౌత్‌లోని దుర్బలమైన, అణగారిన సముదాయాలపై వాతావరణ మార్పుల ప్రభావం గురించి ఆమె పరిశోధన చేస్తున్నారు. ఆమె 2020 PARI ఇంటర్న్‌.

Translator

N.N. Srinivasa Rao

ఎన్.ఎన్. శ్రీనివాస రావు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు, అనువాదకుడు.