నువాపడాలో-ముందే-చెప్పబడిన-యువతి-మరణం

Nuapada, Odisha

Mar 18, 2022

నువాపడాలో: ముందే చెప్పబడిన యువతి మరణం

తుల్సా సబర్ ఆకస్మిక మరణం, ఆమె కుటుంబానికి పెరుగుతున్న అప్పులు, ఇటుక బట్టీలలో పని చేయడానికి ఒడిశా నుండి వలసలు - దేశంలోని అత్యంత పేద జిల్లాలలోని ఒకజిల్లాయొక్క వ్యవస్థాగత వైఫల్యం కథను చెబుతాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Purusottam Thakur

పురుషోత్తం ఠాకూర్ 2015 PARI ఫెలో. ఈయన జర్నలిస్ట్, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత. ప్రస్తుతం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నారు. సామాజిక మార్పు కోసం కథలు రాస్తున్నారు

Author

Ajit Panda

అజిత్ పాండా ఒడిశాలోని ఖరియార్ పట్టణంలో ఉంటారు. ఆయన 'ది పయనీర్' పత్రిక భువనేశ్వర్ ఎడిషన్‌కు నువాపాడా జిల్లా కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. స్థిరమైన వ్యవసాయం, ఆదివాసీల భూమి, అటవీ హక్కులు, జానపద పాటలు, పండుగలపై అనేక ఇతర పత్రికలకు రాశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.