జీవితాన్నీ-ప్రేమనూ-గానం-చేస్తోన్న-గేదెల-కాపరి

Jorhat, Assam

Jan 02, 2023

జీవితాన్నీ ప్రేమనూ గానం చేస్తోన్న గేదెల కాపరి

సత్యజిత్ మోరాంగ్ అస్సామ్‌లోని మిసింగ్ సముదాయానికి చెందినవారు. ఈ వీడియోలో ఆయన ఐనితమ్ బాణీలో ఒక ప్రేమగీతాన్ని పాడారు; బ్రహ్మపుత్రా నదిలో ఏర్పడిన ద్వీపాలలో గేదెలను కాయడం గురించి మాట్లాడారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Himanshu Chutia Saikia

అస్సామ్ రాష్ట్రం, జోర్హాట్ జిల్లాకు చెందిన హిమాంశు సుతియా సైకియా ఒక స్వతంత్ర డాక్యుమెంటరీ చిత్రనిర్మాత, సంగీతకారుడు, ఫోటోగ్రాఫర్, విద్యార్థి నాయకుడు. ఆయన 2021 PARI ఫెలో.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.