గ్రామీణ-విలేఖరులు-కోల్పోతున్న-తమ-ప్రాణాలకు-నివేదికలు-ఏవి

Osmanabad, Maharashtra

May 23, 2021

గ్రామీణ విలేఖరులు: కోల్పోతున్న తమ ప్రాణాలకు నివేదికలు ఏవి?

ఫ్రంట్‌లైన్-వర్కర్ హోదా కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ మహారాష్ట్రలోని జర్నలిస్టులు కోవిడ్ -19 తో మరణిస్తున్నారు. టీకాలు మరియు మంచి ఆరోగ్య సంరక్షణ కు అవకాశం లేకున్నా, గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులు ప్రమాదపు అంచుల్లో పనిచేస్తున్నారు.

Translator

Aparna Thota

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

వివిధ వార్తా వెబ్‌సైట్లకు రిపోర్టర్‌గా పనిచేసే స్వతంత్ర పార్తికేయులైన పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో. ఆయన క్రికెట్‌ను, ప్రయాణాలను ఇష్టపడతారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.