భారతదేశం, నేపాల్‌ల స్వేచ్ఛాసరిహద్దు విధానం, ఆ రెండు దేశాల పౌరులు రెండు భూభాగాల మధ్య స్వేచ్ఛగా తిరగడాన్ని అనుమతించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఖీరీ జిల్లాలో చౌకైన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు సరిహద్దులు దాటి వెళ్లేందుకు ఇది సహాయపడింది
పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.