ప్లేగు వ్యాధి కోయంబత్తూరు నగర చరిత్ర నీడల నుండి దూరమైంది. అయినప్పటికీ ఆ ప్రాణాంతక వ్యాధి నుండి నివారణ కోరుతూ నిర్మించిన దేవాలయాలు, ఇటీవల 'కరోనా దేవి' కోసం కొత్తగా కట్టిన ఆలయం కంటే ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి
చెన్నై లో నివసించే కవిత స్వతంత్య్ర సంపాదకురాలు , అనువాదకురాలు. ఆమె ఇంతకు ముందు ‘ఇండియా టుడే’(తమిళ్) లో సంపాదకురాలిగా , దానికి ముందు రిపోర్టింగ్ సెక్షన్ హెడ్ గ్గా ‘ది హిందూ’ (తమిళ్)లో పని చేశారు. ఆమె PARI లో స్వచ్చందంగా పనిచేస్తున్నారు.
See more stories
Illustrations
Priyanka Borar
ప్రియాంక బోరార్ కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణలను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేసే కొత్త మీడియా ఆర్టిస్ట్. నేర్చుకోవడం కోసం, ఆటవిడుపు గాను అనుభవాలను డిజైన్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటరాక్టివ్ మీడియాతో గారడీ చేయడం ఆమె ఎంతగా ఆనందీస్తుందో, అంతే హాయిగా సాంప్రదాయక పెన్ మరియు కాగితాలతో బొమ్మలు గీస్తుంది.
See more stories
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.