ఉత్తరప్రదేశ్‌లో దిగజారుతున్న గర్భవతుల ఆరోగ్య సంరక్షణ
ఉత్తర్ ప్రదేశ్‌లోని సీతాపుర్, వారణాసి జిల్లాల్లోని గర్భిణీ స్త్రీలు రక్తహీనత, పౌష్టికాహార లోపం, తగినంత ఆరోగ్య పర్యవేక్షణ లేకపోవడం కారణంగా ప్రమాదంలో ఉన్నారు. కొరోనా విజృంభణ వీరి పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చింది