ఇవి-ఖారాయీ-ఒంటెలు-వాటికి-సముద్రం-అవసరం

Jamnagar, Gujarat

Nov 23, 2022

ఇవి ఖారాయీ ఒంటెలు, వాటికి సముద్రం అవసరం

కచ్‌ అఖాతంలో ఈత కొట్టే ఒంటెలు; గుజరాత్‌లోని ఫకీరానీ జాట్, భోపా రబారీ సముదాయాలకు చెందిన పశువుల కాపరులు సముద్రంలో తేలియాడే తమ పశుసంపదను బతికించుకోవడానికి పడుతున్న ఇబ్బందులను ఈ చిత్రంలో వివరిస్తున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Urja

ఊర్జా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, వీడియో విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా ఆమె వృత్తి నైపుణ్యాలు, జీవనోపాధి, పర్యావరణాల గురించి పనిచేయడంలో ఆసక్తిని కలిగివున్నారు. ఊర్జా PARI సోషల్ మీడియా బృందంతో కూడా కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.