మరణ ధృవీకరణ పత్రం, కోవిడ్ నిర్ధారణ పరీక్షా ఫలితం లేదా ఆస్పత్రి డిశ్చార్జ్ పత్రం లేకుండా, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఎక్స్-గ్రేషియా పొందే అర్హత శాంతీదేవి కుటుంబానికి లేదు. అయితే, వారణాసి జిల్లాలో నివసించే ఆ నిరుపేద కుటుంబానికి ఆ డబ్బు చాలా అవసరం
పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
See more stories
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.