అభద్రత-చివరి-అంచున-చిత్తూరు-టమోటా-రైతులు

Chittoor, Andhra Pradesh

Nov 30, 2021

అభద్రత చివరి అంచున చిత్తూరు టమోటా రైతులు

కరువు, స్థిరంగా లేని ధరలు, అధిక వర్షపాతం ఆంధ్రాలోని రాయలసీమ ప్రాంతంలో టమోటా సాగుదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ మహారోగం అమర్‌నాథ్ రెడ్డి, చిన రెడ్డప్ప వంటి రైతులను మరింత దిగజార్చింది

Translator

Aparna Thota

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

G. Ram Mohan

స్వచ్చంద విలేఖరిగా పనిచేస్తోన్న జి రామ్మోహన్ తిరుపతిలో ఉంటారు. ఈయన విద్య, వ్యవసాయం, ఆరోగ్యం పై నివేదికలు రాస్తుంటారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.