భారతదేశంలో మీరు తోలు బంతితో క్రికెట్ ఆడుతూవుంటే, ఆ బంతి తయారీకి వాడిన తోలు మీరట్‌లోని శోభాపుర్కు చెందిన చర్మశుద్ధి కర్మాగారపు శ్రామికులు తయారుచేసినదే అయుంటుంది. నిపుణులైన కార్మికుల చేతిలో ముడి చర్మం అనేక ప్రక్రియలకు లోనవుతుంది. ఒక ముఖ్యమైన ఈ బ్రతుకుతెరువు, మతపరమైన ఉద్రిక్తతల వలన, రాజ్యం నుంచి మద్దతు లేకపోవటం వలన దెబ్బతింటోంది
శృతి శర్మ MMF-PARI ఫెలో (2022-23). ఆమె కలకత్తాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో, భారతదేశంలో క్రీడా వస్తువుల తయారీ సామాజిక చరిత్రపై పిఎచ్‌డి చేస్తున్నారు.
See more stories
Editor
Riya Behl
రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.
See more stories
Photo Editor
Binaifer Bharucha
బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.