అస్సామ్‌లోని జోర్హాట్ జిల్లాలో సుతియా సముదాయానికి చెందిన సంగీతకారులు బిహూ పాటలను పాడుతూ, వాయిద్యాలను వాయిస్తారు. ఇది తరతరాలుగా సాగుతోన్న సంప్రదాయం. డప్పుల దరువులు, తాళాల చప్పుళ్ళతో పాటు ప్రేమ పాటలు, పుష్కలమైన కొత్త వరి పంట తెచ్చిన ఆనందం, జానపద కథల పదాలు కలిసిమెలసి సాగుతాయి
అస్సాం రాష్ట్రమ్ లో జోర్హాట్ జిల్లా లో ఉండే హిమాన్షు చుతియా సైకియా ఒక స్వతంత్ర డాక్యుమెంటరీ ఫిలిం మేకర్, సంగీతకారుడు, ఛాయాచిత్రగ్రహకుడు, విద్యార్థి నాయకుడు. అతను 2021లో PARI ఫెలో.
See more stories
Editor
PARI Desk
PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.