a-temple-of-gold-te

Jan 22, 2024

బంగారు దేవళాన్ని వదిలి ప్రజల దేవుడు ఎక్కడికి వెళ్ళాడు?

నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ బెంగాలీ పద్యం, ఒక రాజ్యానికి, ఒక మతానికి, మన స్వంత మానవత్వానికి పునాదిగా ఉండవలసిన సత్యం, శాంతి, దయ, ప్రేమ వంటి విలువలను గుర్తుచేస్తుంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Poem

Rabindranath Tagore

English Translation

Arunava Sinha

అరుణవ సిన్హా అశోకా విశ్వవిద్యాలయంలో సృజనాత్మక రచన విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌గానూ, అశోకా అనువాద కేంద్రం కో-డైరెక్టర్‌గానూ పనిచేస్తున్నారు. బహుమతులు గెలుచుకున్న అనువాదకుడైన ఈయన బంగ్లా, ఆంగ్లంలలో - అటు నుంచి ఇటు - అనేక ప్రాచీన మహాకావ్యాలను (క్లాసిక్స్), సమకాలీన కాల్పనిక సాహిత్యాన్ని, నాన్-ఫిక్షన్‌ను, కవిత్వాన్ని అనువదించారు.

Illustration

Atharva Vankundre

అథర్వ వాన్‌కుంద్రే ముంబైకి చెందిన కథకుడు, చిత్రకారుడు. అతను జూలై నుండి ఆగస్టు, 2023 వరకు PARIలో ఇంటర్న్‌గా ఉన్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.