శేరింగ్ : పాక్‌యోంగ్‌లో బాణంలా నికార్సయిన విల్లు తయారీ నిపుణుడు
హైటెక్ పరికరాలు సిక్కింలో విలువిద్య మార్కెట్‌ను ఏలుతున్నాయి. కాని 83 ఏళ్ల షెరింగ్ డోర్జీ భూటియా ఇప్పటికీ పాత పద్ధతిలో విల్లులు, బాణాలను తయారు చేస్తున్నారు. ఆయన రాష్ట్రం నుండి వచ్చిన విలువిద్యా క్రీడాకారులు, మూడు ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు
జిగ్యసా మిశ్రా ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక స్వతంత్ర జర్నలిస్ట్.
Translator
Sri Raghunath Joshi
శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని raghunathtelugu@protonmail.com ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు