'మురుగుకాల్వలను మనుషులు శుభ్రం చేయడం చట్టవిరుద్ధమని నాకు తెలియదు'
హైదరాబాద్లో పారిశుద్ధ్య శ్రామికులుగా పనిచేస్తున్న కోటయ్య, వీరాస్వామి 2016లో ఆ పనిచేస్తూండగా తమ ప్రాణాలు కోల్పోయారు. మురుగుకాల్వలను మనుషులు శుభ్రం చేయడాన్ని ఆచరణలో నిషేధించిన చట్టం గురించి తెలియకపోవడం, చట్ట ప్రకారం నష్టపరిహారం పొందే అర్హత లేకపోవడంతో, పెరిగిపోతున్న అప్పులతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి
అమృత కోసూరు విశాఖపట్నంలో ఫ్రీలాన్స్ జర్నలిస్టు. చెన్నైలోని ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో గ్రాడ్యుయేట్.
See more stories
Editor
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.