అన్షు మాలవియ ఒక హిందీ కవి. ఇప్పటిదాకా ఆయన కవితలు మూడు సంకలనాలుగా ప్రచురించబడ్డాయి. ఆయన అలహాబాద్‌కు చెందిన సామాజిక, సాంస్కృతిక కార్యకర్త కూడా. పట్టణ పేద ప్రజల, అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేయడంతో పాటు, భారతదేశపు మిశ్రమ వారసత్వంపై పరిశోధన చేస్తున్నారు.
Paintings
Antara Raman
అంతర రామన్ సామాజిక ప్రక్రియలు, పౌరాణిక చిత్రాలపై ఆసక్తి ఉన్న ఇలస్ట్రేటర్ మరియు వెబ్‌సైట్ డిజైనర్. బెంగళూరులోని శ్రీస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయిన ఆమె, కథల్లోని ప్రపంచాన్ని చూపడానికి ఇలస్ట్రేషన్ ఒక బలమైన వాహకం అని నమ్ముతుంది.
Translator
Sri Raghunath Joshi
శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని raghunathtelugu@protonmail.com ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు