భారతదేశం-కోసం-ఆడే-అవకాశం-మళ్ళీ-నాకెప్పుడూ-రాలేదు

North 24 Parganas, West Bengal

Apr 23, 2022

'భారతదేశం కోసం ఆడే అవకాశం మళ్ళీ నాకెప్పుడూ రాలేదు'

పశ్చిమ బెంగాల్‌కు చెందిన బోనీ పాల్‌ను తన అనిశ్చిత లైంగికత్వం (ఇంటర్‌సెక్స్) కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ఆడకుండా నిలిపివేశారు. ఏప్రిల్ 22, జాతీయ అనిశ్చిత లైంగికత్వ (ఇంటర్‌సెక్స్) మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అతను తన గుర్తింపు గురించీ, చేసిన పోరాటాల గురించీ గుర్తుచేసుకుంటున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.