గత నాలుగు దశాబ్దాలుగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మెదడువాపు వ్యాధి వేలాది మంది చిన్నారులను బలితీసుకుంది. ఇప్పుడు కేసులు బాగా తగ్గిపోయాయని అధికారిక లెక్కలు చూపుతున్నప్పటికీ, అలా తగ్గించి చూపడం పట్ల కలిగే ఆందోళనల మధ్య ఆ వ్యాధి ఇప్పటికీ భయాన్ని కలిగిస్తూనే ఉంది