ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నుండి గొంతేరు కాలువలోకి ప్రతిరోజూ 50,000 లీటర్ల కలుషిత నీటిని వదిలిపెట్టాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తోన్న ప్రజలు, ఆక్వాఫుడ్ పార్క్ పైనే కాకుండా రాజ్యంపై కూడా పోరాడుతున్నారు
సాహిత్ ఎమ్. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలం నుండి పొలిటికల్ సైన్స్‌లో ఎం.ఫిల్. డిగ్రీ కోసం కృషిచేస్తున్నారు.
See more stories
Editor
Sharmila Joshi
షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.
See more stories
Translator
Padmavathi Neelamraju
పద్మావతి ఆంగ్ల భాషా బోధనలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న పదవీ విరమణ చేసిన పాఠశాల ఉపాధ్యాయురాలు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలపై ఉన్న ఆసక్తితో ఆమె తన అభిరుచిని అనుసరించి బ్లాగ్ రచయితగానూ వార్తాపత్రికలలోనూ తన జీవితానుభవాలను పంచుకుంటుంటారు.