vasais-blacksmith-solders-on-te

Palghar, Maharashtra

Feb 12, 2024

పనిముట్ల తయారీలో ఆరితేరిన వసై కమ్మరి

ఏడవతరం లోహార్ (కమ్మరి) అయిన రాజేశ్ చాఫేకర్ గట్టి కొబ్బరికాయలను కోసేందుకు ఉపయోగించే పనిముట్టుతో సహా వంటగదిలో ఉపయోగించే వస్తువులను, రైతులు, కొబ్బరి, అరటి సాగుదారులు, మాంసం కోసేవారు, మత్స్యకారులు - వీరంతా ఉపయోగించే పనిముట్లను తయారుచేస్తారు. అతను తయారుచేసే అనేక పనిముట్ల డిజైన్లు స్వయంగా అతను రూపొందించినవే

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ritu Sharma

ఋతు శర్మ PARIలో అంతరించిపోతున్న భాషల సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె భాషాశాస్త్రంలో ఎమ్.ఎ. పట్టా పొందారు. భారతదేశంలోని మాట్లాడే భాషలను సంరక్షించడానికి, పునరుత్తేజనం చేయడానికి కృషి చేయాలనుకుంటున్నారు.

Author

Jenis J Rumao

జెనిస్ జె రుమావో భాషా శాస్త్ర ఔత్సాహికులు. పరిశోధనలు చేయటం ద్వారా సంస్కృతి, భాషలపై ఆసక్తి కలిగివున్నారు

Editor

Sanviti Iyer

సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.