jambhalis-jhopdi-architects-te

Kolhapur, Maharashtra

Jun 02, 2023

జాంభళీలో గుడిసెలను నిర్మించే వాస్తుశిల్పులు

ప్రధానంగా కలప, వెదురు, గడ్డితో ఒక ఝోపడీ (గుడిసె)ని నిర్మించడానికి స్థానిక సంప్రదాయాలు, పర్యావరణ అనుకూల పద్ధతుల గురించిన లోతైన జ్ఞానం ఉండాలి. మహారాష్ట్ర రైతులైన విష్ణు, నారాయణ్‌లు ఈ విషయంలో తమను తాము పరీక్షకు పెట్టుకుంటారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanket Jain

రిపోర్టర్: సంకేత్ జైన్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన జర్నలిస్టు. ఆయన 2022 PARI సీనియర్ ఫెలో, 2019 PARI ఫెలో.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Photo Editor

Sinchita Parbat

సించితా మాజీ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ వీడియో ఎడిటర్, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత కూడా.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.