all-the-way-to-the-top-of-the-toddy-tree-te

Samastipur, Bihar

Oct 12, 2023

జీవనం కోసం తాటిచెట్టు పైపైకి

గణనీయమైన వలసలు నమోదవుతుండే బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో, అజయ్ మహతో మాత్రం ఇక్కడే ఉండడానికి ఇష్టపడతాడు. అతను జీవనం కోసం తాటిచెట్లు ఎక్కుతుంటాడు – ఇదెంతో ప్రమాదంతో కూడుకున్న జీవనోపాధి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

స్వతంత్ర పాత్రికేయుడైన ఉమేశ్ కుమార్ రాయ్, తక్షశిల-PARIఈ సీనియర్ ఫెలోషిప్ (2025) పొందిన మొదటి వ్యక్తి. బిహార్‌కు చెందిన ఈయన అట్టడుగు వర్గాలకు చెందిన సముదాయాల గురించి రచనలు చేస్తారు. ఉమేశ్ 2022లో PARI ఫెలో.

Editor

Dipanjali Singh

దీపాంజలి సింగ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె PARI గ్రంథాలయం కోసం పరిశోధన చేస్తారు, డాక్యుమెంట్ లను క్యూరేట్ చేస్తారు.

Video Editor

Shreya Katyayini

శ్రేయా కాత్యాయిని పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ వీడియో ఎడిటర్, చిత్ర నిర్మాత కూడా. ఆమె PARI కోసం బొమ్మలు కూడా గీస్తుంటారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.