కచ్ఛ్-ఒంటెల-అదుపు-రవాణా-లేని-రాబరీలు

Amravati, Maharashtra

Jan 24, 2022

పోలీసుల అదుపులో కచ్ఛ్ ఎడారి ఓడలు

హైదరాబాద్‌లోని కబేళాలకు ఒంటెలను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో మహారాష్ట్ర పోలీసులు జనవరి 7న కచ్ఛ్‌కి చెందిన ఐదుగురు పాక్షిక-సంచార పశుపోషకులను అరెస్టు చేశారు. అలాగే 58 ఒంటెలను కూడా అదుపులోకి తీసుకున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jaideep Hardikar

జైదీప్ హర్డీకర్ నాగ్‌పూర్‌లో స్థిరపడిన సీనియర్ జర్నలిస్ట్, PARI సంచార రిపోర్టర్. ఆయన 'రామ్‌రావు: ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఫార్మ్ క్రైసిస్' పుస్తక రచయిత. "అర్థవంతమైన, బాధ్యతాయుతమైన, ప్రభావవంతమైన జర్నలిజానికి ఆయన చేసిన అత్యుత్తమ కృషి"కి, "సామాజిక అవగాహన, సంవేదన, మార్పు"లకు స్ఫూర్తినిచ్చినందుకు గుర్తింపుగా జైదీప్ 2025లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం ప్రారంభ అవార్డును గెలుచుకున్నారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.