ఎస్.వినయ కుమార్ సీనియర్ పాత్రికేయుడు, ప్రజాశక్తి తెలుగు దినపత్రిక మాజీ సంపాదకుడు. ఆయన పి. సాయినాథ్ రచించిన 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' సహా అనేక పుస్తకాలను ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించారు. ఆయనకు ఫీల్డ్ రిపోర్టింగ్ అంటే మక్కువ.