i-got-six-pack-abs-just-like-that-te

Meerut, Uttar Pradesh

Jan 20, 2024

‘నాకు సిక్స్ ప్యాక్ కండలు అలా వచ్చేశాయంతే’

మీరట్‌లోని తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన ముస్లిమ్ యువకులకు లోహంతో ఫిట్‌నెస్, జిమ్ పరికరాలను తయారుచేయటమనేది కీలకమైన జీవనోపాధి. ఇక్కడి కర్మాగారాల్లో పనిచేసే వీళ్ళు లోహ భాగాలను కత్తిరించటం, వెల్డింగ్ చేయటం, బఫింగ్, ఫినిషింగ్, రంగులు వేయటం, పౌడర్-కోటింగ్, ప్యాకింగ్ చేస్తారు. ఆ తర్వాత వాటిని అసెంబుల్ చేసి, పూర్తిగా బిగిస్తారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shruti Sharma

శృతి శర్మ MMF-PARI ఫెలో (2022-23). ఆమె కలకత్తాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో, భారతదేశంలో క్రీడా వస్తువుల తయారీ సామాజిక చరిత్రపై పిఎచ్‌డి చేస్తున్నారు.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.