అతను స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు, కుటుంబీకుడు - 97 సంవత్సరాల వయస్సులో అసాధారణమైన శక్తితో సైకిల్ నడపగలడు. ఇటీవల మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో గణపతి బాల యాదవ్‌ను కలవడం మనసును కదిలించి, సంతృప్తిని కలిగించింది
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.