వీడ్కోలు-గంగప్పా

Anantapur, Andhra Pradesh

Apr 04, 2023

వీడ్కోలు గంగప్పా!

వ్యవసాయ కూలీగా జీవనం సాగించలేక గంగప్ప మహాత్మా గాంధీ వేషం వేసుకుని అనంతపురంలో యాచించి కడుపు నింపుకునేవారు. 2017 మే నెలలో PARI గంగప్ప పై ఒక కథనాన్ని ప్రచురించింది. రెండు రోజుల క్రితం ఒక కారు ఢీకొని అతడు మరణించారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Rahul M.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ నగరంలో ఉండే రాహుల్ ఎం. ఒక స్వచ్చంధ పాత్రికేయుడు. ఇతను 2017 PARI ఫెలో.

Editor

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.

Translator

Neeraja Parthasarathy

నీరజ పార్థసారథి ఉపాధ్యాయిని, అనువాదకురాలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభిరుచి కలిగిన పాఠకురాలు.