గోదావరి మీద నిర్మితమవుతోన్న పోలవరం ప్రాజెక్టు కారణంగా వందల గ్రామాలు కనుమరుగవబోతున్నాయి. ప్రభుత్వం నుంచి చట్టపరంగా తమకు అందవలసిన పునరావాస ప్యాకేజీనైనా యిప్పించాలని కోరుతూ పైడిపాక గ్రామానికి చెందిన పది కుటుంబాలు వూరు విడిచి వెళ్ళడానికి నిరాకరిస్తున్నాయి