పంజాబ్-అర్థియాలు-మధ్య-దళారీలు-కమీషన్ల-పాపాలు

Barnala, Punjab

Sep 13, 2022

పంజాబ్ అర్థియాలు (మధ్య దళారీలు): కమీషన్ల పాపాలు

పంజాబ్‌ రాజకీయాలలో, వ్యవసాయ రంగంలో కమిషన్ ఏజెంట్లు (అర్థియాలు) శక్తివంతమైన లాబీయిస్టులుగా ఉన్నారు. రైతులపై వాళ్ళకున్న పట్టు సడలినప్పుడే ఇక్కడి వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.