జనవరి 26 న, రాజధాని, దాని పరిసర ప్రాంతాలు రెండు భిన్నమైన దృశ్యాలను చూశాయి: ఒకటి పౌరులు చేసిన భారీ కవాతు వేడుకలు అయితే వేరొకటి విషాదకరమైన, దుర్మార్గపు విన్యాసం. ఎర్రకోట, ఐటిఓ జంక్షన్ల చుట్టూ రేగిన కొన్ని పుకార్లు విపరీతమైన గందరగోళాన్ని సృష్టించాయి.
షాలినీ సింగ్ PARIని ప్రచురించే కౌంటర్ మీడియా ట్రస్ట్ వ్యవస్థాపక ధర్మకర్త. దిల్లీకి చెందిన జర్నలిస్ట్ అయిన ఈమె పర్యావరణం, జెండర్, సంస్కృతిపై రాస్తారు. జర్నలిజంలో హార్వర్డ్ యూనివర్సిటీ 2017-2018 నీమన్ ఫెలో.
See more stories
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.