కొవ్వాడలో చిరు చేపలను పొట్టనపెట్టుకుంటోన్న భారీ ఔషధ పరిశ్రమ
ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ గ్రామంలో కాలుష్యకారక పరిశ్రమలు చేపలవేటను నాశనం చేసిన తర్వాత, ఇతర జీవనోపాధులు ప్రయత్నిస్తూ భారంగా బ్రతుకీడుస్తున్న మత్స్యకారులు, ఒకప్పుడు సమృద్ధిగా ఉన్న సముద్ర జీవరాశిని గుర్తుచేసుకుంటున్నారు