మహారాష్ట్ర, సతారా జిల్లాలో బ్రిటిష్ వలస పాలనపై 1943లో ప్రజలు తిరగబడి ఏకంగా పోటీ ప్రభుత్వాన్ని నడిపారు. ఆ ప్రజా పోరాటం గురించి కానీ, దాని నాయకత్వం గురించి కానీ బయటివారికి అంతగా తెలియదు. నాటి విస్మృత వీరుడు 94 ఏళ్ల వయసులో తన పూర్వ సమర సీమకు తిరిగి వచ్చారు
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.