వి.వి. జ్యోతి హైదరాబాద్‌కి చెందిన స్వతంత్ర పాత్రికేయురాలు, అనువాదకురాలు. గతంలో ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి పత్రికలలో విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజాశక్తి, మలుపు లాంటి సంస్థల పుస్తకాలు అనువాదం చేస్తున్నారు. మానవి, మాతృక మహిళా పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు.