ఒక-దళితుడు-న్యాయస్థానానికి-వెళ్ళినప్పుడు---1

Dholpur, Rajasthan

Mar 28, 2023

ఒక దళితుడు న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు - 1

ఒక దళితుడు న్యాయస్థానానికి న్యాయం కోరి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? చాలాసార్లు, అక్కడికి చేరుకోవడానికే పోరాడవలసి వస్తుంది. లేదా, నేరం జరిగిన ఎన్నో ఏళ్ళకి గానీ ఫిర్యాదు నమోదవ్వదు. ఇటీవల ఎస్.సి.& ఎస్.టి. (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని బలహీనం చేసినందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో, దాదాపు 20 సంవత్సరాల క్రితం రెండు భాగాలుగా రాసిన ఈ కథని తలచుకోవడం సమంజసంగా ఉంటుంది

Translator

Akhila Pingali

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Akhila Pingali

అఖిల పింగళి విశాఖపట్నానికి చెందిన స్వతంత్ర అనువాదకురాలు, రచయిత్రి.