ఎన్నికల-సమరంలో-యవత్మల్-రైతు-వితంతువు

Yavatmal, Maharashtra

Apr 14, 2021

ఎన్నికల సమరంలో యవత్మల్ రైతు వితంతువు

వైశాలి యేడే మహారాష్ట్ర తూర్పు ప్రాంతంలో ఓ వ్యవసాయ కూలీగా, అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఈమె భర్త 2011 లో వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడామె లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగి దిగ్గజాలతోనే తలపడుతోంది.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jaideep Hardikar

రచయిత జైదీప్ హర్డీకర్ నాగపూర్ లో పాత్రికేయుడు, రచయిత; PARI కోర్ టీం సభ్యుడు.

Translator

N.N. Srinivasa Rao

ఎన్.ఎన్. శ్రీనివాస రావు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు, అనువాదకుడు.