ఆయన-మరణానికి-సంతాపం-తెలియజేస్తున్నాము-కాని-అతని-జీవితాన్ని-మేము-వేడుకలా-జరుపుకుంటాము---గణపతి-బాల్-యాదవ్-1920-2021

Sangli, Maharashtra

Apr 21, 2021

ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నాము, కాని అతని జీవితాన్ని మేము వేడుకలా జరుపుకుంటాము - గణపతి బాల్ యాదవ్ (1920-2021)

101 ఏళ్ల వయసున్న ఈ వ్యక్తి జీవిత చరమాంకం లో ఉన్న భారత స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరు. ఈయన 1943 సాంగ్లి జిల్లాలోని విప్లవాత్మక తూఫాన్ సేనలో కొరియర్. తన జీవితంలో చివరి నెలల దాకా ప్రతిరోజూ సైకిల్ కూడా నడిపారు

Translator

Aparna Thota

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.