ఆకాశాన్నంటుతున్న భూముల ధరలు, చిన్నరైతులకు భారమవుతున్న వ్యవసాయం
అమరావతి, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా రాబోతున్న గ్రామాలలో రియల్ ఎస్టేట్ విజృంభణ కొంత మంది రైతులకు భారీ లాభాలు తెచ్చిపెట్టగా, చిన్న కమతాల రైతులు నష్టాల పాలవుతున్నారు. దిగజారుతున్న పరిస్థితులు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి